02 Oct 2026, 12:26 AM వన్డే ప్రపంచకప్–2027 షెడ్యూల్ విడుదల.. అక్టోబరు 10న భారత్–పాక్ సమరం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్–2027 షెడ్యూల్ విడుదలైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ అక్టోబరు 2న ప్రారంభమై, నవంబరు 21న…