అంతర్జాతీయం

వెల్స్ పన్ గ్రూప్ సీఈవో నితిన్ జైన్‍తో లోకేష్ భేటీ
AP: వెల్స్ పన్ గ్రూప్ సీఈవో నితిన్ జైన్‌తో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కాకినాడలో వెల్స్ పన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని, టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, పైపుల తయారీ యూనిట్లను నెలకొల్పాలని నితిన్ జైన్‌ను…