మంగళవారం, 10 నవంబర్ 2026
బ్రేకింగ్ న్యూస్
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీటెస్టు క్రికెట్‌కు మహమ్మద్ షమీ వీడ్కోలుఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రితెలంగాణలో డిగ్రీ స్థాయిలో వాతావరణ మార్పు కోర్సుభారత్ ఘన విజయంగురుచరణ్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్శాతవాహన విశ్వవిద్యాలయంలో పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంBRAOU పార్ట్ టైమ్ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ 2026: 26 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలవన్డే ప్రపంచకప్‌–2027 షెడ్యూల్‌ విడుదల.. అక్టోబరు 10న భారత్‌–పాక్‌ సమరంకూటమి స్థిరత్వానికి గౌరవం కీలకం: పవన్ కళ్యాణ్

రాజకీయాలు

రాజకీయ వార్తలు మరియు విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్కూటమి స్థిరత్వానికి గౌరవం కీలకం: పవన్ కళ్యాణ్

కూటమి స్థిరత్వానికి గౌరవం కీలకం: పవన్ కళ్యాణ్

AP: అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని, పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమతుల్యత ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమిలోని ప్రతి పార్టీకి ఇచ్చే గౌరవంపైనే దాని స్థిరత్వం ఆధారపడి ఉంటుందని,…

శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026
ఓట్ల తొలగింపుపై బీజేపీ కుట్ర: మహేష్ కుమార్ గౌడ్

ఓట్ల తొలగింపుపై బీజేపీ కుట్ర: మహేష్ కుమార్ గౌడ్

శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026

TG: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. పౌరులకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆయన…