▣ Friday, 25 September 2026విజయవాడ ☁ 28°C 12:01:10 PM
About usContact us
మీ నమ్మకమైన తెలుగు న్యూస్ పోర్టల్
▤తాజా వార్తలు
⚡బ్రేకింగ్
⚡ BREAKING NEWS
12:01:10 PM

అంతర్జాతీయం

వెల్స్ పన్ గ్రూప్ సీఈవో నితిన్ జైన్‍తో లోకేష్ భేటీ

AP: వెల్స్ పన్ గ్రూప్ సీఈవో నితిన్ జైన్‌తో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కాకినాడలో వెల్స్ పన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని, టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, పైపుల తయారీ యూనిట్లను నెలకొల్పాలని నితిన్ జైన్‌ను లోకేశ్ ఆహ్వానించారు. విశాఖలో వెల్స్ పన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు కూడా ఆయన ఆహ్వానం పలికారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని నితిన్ జైన్ తెలిపారు. ప్రస్తుతం వెల్స్ పన్ కర్నూలు, కడప జిల్లాల్లో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది.