TG: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. పౌరులకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేసినట్లుగా, ఎన్నికల సంఘం చీఫ్ తక్షణమే తప్పుకోవాలని, లేదంటే ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఓట్ల తొలగింపుపై బీజేపీ కుట్ర: మహేష్ కుమార్ గౌడ్

