AV9 News తెలుగు – తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజమైన, నిష్పక్షపాతమైన వార్తలను వేగంగా అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, రాజకీయ విశ్లేషణలు, సినిమా, క్రీడలు, బిజినెస్ రంగాల సమాచారాన్ని మా వెబ్‌సైట్, YouTube ఛానల్, సోషల్ మీడియా వేదికల ద్వారా అందిస్తున్నాం.
సామాన్యుడి సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రభుత్వ విధానాలను ప్రజల కోణం నుంచి విశ్లేషించడం, గ్రామీణ స్థాయి వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం మా ప్రత్యేకత.