మంగళవారం, 10 నవంబర్ 2026
బ్రేకింగ్ న్యూస్
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీటెస్టు క్రికెట్‌కు మహమ్మద్ షమీ వీడ్కోలుఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రితెలంగాణలో డిగ్రీ స్థాయిలో వాతావరణ మార్పు కోర్సుభారత్ ఘన విజయంగురుచరణ్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్శాతవాహన విశ్వవిద్యాలయంలో పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంBRAOU పార్ట్ టైమ్ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ 2026: 26 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలవన్డే ప్రపంచకప్‌–2027 షెడ్యూల్‌ విడుదల.. అక్టోబరు 10న భారత్‌–పాక్‌ సమరంకూటమి స్థిరత్వానికి గౌరవం కీలకం: పవన్ కళ్యాణ్

ఎడ్యుకేషన్ & జాబ్స్

విద్య, ఉద్యోగాలు, నోటిఫికేషన్లు

ఎడ్యుకేషన్ & జాబ్స్ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రి

ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రి

హైదరాబాద్ (AV9 News): తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (IPE) నూతన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్…

శుక్రవారం, 06 నవంబర్ 2026
తెలంగాణలో డిగ్రీ స్థాయిలో వాతావరణ మార్పు కోర్సు

తెలంగాణలో డిగ్రీ స్థాయిలో వాతావరణ మార్పు కోర్సు

గురువారం, 05 నవంబర్ 2026

హైదరాబాద్, నవంబర్ 5 (AV9 NEWS): వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిపై యువతకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) కీలక నిర్ణయం తీసుకుంది.…

గురుచరణ్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

గురుచరణ్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

శనివారం, 31 అక్టోబర్ 2026

సిల్చార్ (అస్సాం): అస్సాంలోని సిల్చార్‌లో ఉన్న గురుచరణ్ యూనివర్సిటీ (Gurucharan University) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టు భర్తీకి ప్రకటన విడుదల…

శాతవాహన విశ్వవిద్యాలయంలో పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

శాతవాహన విశ్వవిద్యాలయంలో పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సోమవారం, 26 అక్టోబర్ 2026

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీగా సేవలందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కార్యాలయం 2026 అక్టోబర్ 24న నోటిఫికేషన్ విడుదల చేసింది.…

BRAOU పార్ట్ టైమ్ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ 2026: 26 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల

BRAOU పార్ట్ టైమ్ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ 2026: 26 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల

శుక్రవారం, 02 అక్టోబర్ 2026

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) పార్ట్ టైమ్ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ 2026 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను 26 ఖాళీలకు విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో…